Skip to main content

Posts

Showing posts with the label GROUP 1 2 JOBS

APPSC GROUP 1,2 Notification Release 2021 | Latest GROUP 1,2 Notification | Group-1,2 Total Posts 1,180 Posts Details

  APPSC GROUP - 1,2 NOTIFICATION 2021 _____________________________ APPSC నిర్వహించు గ్రూప్ - 1 పరీక్ష  మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌ కు ఇకమీదట ప్రిలిమ్స్ పరీక్ష ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇకమీదట ఏ.పీ.పీ.ఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.  ఎ.పీ.పీ.ఎస్సి  ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పూర్తికి ఏడాది లేదా  ఆ పై సమయం పడుతోందని, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామనరు. ఇక మీదట రాబోయ్యే  నోటిఫికేషన్లకు  ఈ.డబ్ల్యూ.ఎస్  రిజర్వేషన్లు కూడ అమలు చేస్తామనీ తెలిపారు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని తెలియ జేశారు.  కోర్టు పరిధిలో ఉన్నందు వలన పాలిటెక్నిక్ లెక్చరర్లు మరియు గ్రూప్ -1 నియామకాలను పూర్తి చేయలేకపోయామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గ్రూప్ - 1 మరియు గ్రూప్- 2 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఇప్పటి వున్న  1,180 ఖాళీ పోస్టులను మేము గుర్తించాం వీటిలో గ్రూప్ 1,2 సహా ...