Skip to main content

Posts

Showing posts with the label Telugu Success Story

నీ ఆలోచనే నీకు ఆయుదం |Your Thoughts is a Best Weapon for Success of Life

నీ ఆలోచనే - నీకు ఆయుదం Your Thoughts is a Best Weapon for Success of Life        అత్వవసర సమయం లో ఆయుదం లేదని ఓడిపోకు నీ ఆలోచనే నీకున్న మహా పెద్దాయుదం అని తెలుసుకో.    మానవుడి పుట్టుక మొదలకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు మానవుడి జన్మకు సరైన సమాధానాలు దొరకక పోవచ్చు. కానీ భూమి పై జీవించే అనేకమైన జీవరాశులలో మానవుడు జన్మ ఎంతో గొప్పదని చెప్పుకుంటాము. మానవుని జన్మ రహస్యానికి ఇంకెన్ని ప్రశ్నలు ఉంటయ్యో మనందరికి తెలిసిన విషయమే. అస్సలికి మానవుడు ఆలోచన శక్తి కన్న గొప్పది ఈ ప్రప్రంచంలో ఉంటాయా ? అంటే చెప్పలేము , ఉండి ఉండ వచ్చు అని కొందరు , లేవని మరికొందరు అంటారు. కానీ ఈ రోజు మానవుడు ఎంత అధ్బుతాన్ని శృష్టిస్తున్నాడో ప్రపంచ మొత్తము చూస్తుంది. నిజంగా మానవుని శక్తిని ఎవ్వరు.? , ఏమిటో తెలుసుకుందాము.     ప్రతీ మనిషి కి  జన్మించిన దగ్గర నుండి బుడి బుడి అడుగులు వేసే దాకా ఏమి కావోలో , ఏమీస్తే సంతోషంగా ఉండాలగడో వాటిని గమనిస్తాడు. పసిపాప వయస్సులో ఏడిస్తే ఆకలి కావచ్చు , ఇంకేదైనా నొప్పిని భరిస్తుండొచ్చు ఆ సమయం లో కన్న వారు ఆ ఆకలిని తీర్చేసే సరికి మనస్సుతో నవ...