Andhra Pradesh Medical & Health Dept Posts | Prakasam District Govt Jobs | Anantapur Govt Government Jobs Notifications
ANDHRA PRADESH MEDICAL & HEALTH DEPT. JOBS IN PRAKSASAM ( District) And ANANTAPURAM ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ & హెల్త్ డిపార్ట్ ల్లో వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది. ______________________________________________ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లో 14-07-2020 న ప్రకాశం మరియు అనంతపూరం జిల్లాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్ మెంట్ లో స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఫర్మాసిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ , రేడియోగ్రాఫర్ వీటితో పాటు ఎలక్ట్రీసియన్ , ఆపరేషన్ టీచర్స్ అస్సిస్టెంన్స్ , ఎక్సరే అటెండెంట్ అటెండర్ & అధర్ వివిధ రకాల ఉద్యోగాల భర్తికి 10 వ. తరగతి , ఐటీఐ , డిప్లోమా( ఇంజనీర్) ల యొక్క వివిధ రకాల విద్యర్హతతో బర్తి చేస్తు నోటిఫికేషన్స్ జారి చేయండం జరిగింది. ఏ ఏ పోస్టులు ఎక్కడున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకొనండి. 1). ● POST DATE : 14-07-2020 ● RECRUITMENT BOARD : Medical & Health Dept, PRAKASAM ● POST NAME : Staff Nurse, Lab Technician , Pharmacist, Chaild Psychologist , Radiographer - 396 Pos...