Skip to main content

Posts

Showing posts with the label Insupration Tips

నేటి తరం ఆలోచనలు | నేటి తరం ఆచరనల్లో | నేటి తరం తీరు ఎలా ఉంది.? | Your Thougts | In Practice | How is today's generation?

Your Thougts , In Practice , How is today's generation.? ఆలోచనలు ఆచరణల్లో నేటి తరం తీరు ఎలా ఉంది.!? ఈ ప్రపంచం లో నిన్నటి తరం వారికున్నటి వంటి నైతిక విలువలు నేటితరం వారికున్నటి లేవు అనేదే సాధారణంగా సమాజం అనికుంటున్న మాట. బంధాలు , అను బంధాలు, ఆప్యాయతలు , ఆశయాలు స్నేహాలు బందుత్వాలు  అడుగంటి పోతున్నాయి అని చాల మంది వాపోతుంటారు. పెద్దలు చెబుతునే ఉంటారు కొత్త తరం కంటే పాత తరమే ఎంతో మేలైనదని గొప్పగా చెప్పుకుంటుంది సమాజం. ఇది ఈనాడు వస్తున్న ఆరోపణలు కాదు. ఇటువంటి అరోపణలను మేము ఎదురుకున్నాము అనేది మర్చిపోయ్యీ కొత్త తరం మీద సెటైర్ల్ వేస్తుంది పాత తరం. ప్రధానంగా కొత్త తరం మీద వస్తున్న సెటైర్లు ఎంటంటే ' బద్దకం' తో కూడిన తరం కూడిన తరం అని తెలుస్తుంది. వీరికి పూర్తి పరిజ్ఞానం లేదని పై పై మాటలు అంటు వెల్తుంటారు. అంతే కాదు ఈ తరం ఒక స్వార్ధ పూరితమైన తరం అని కూడా అంటుంది పాత తరం. తమ గొప్పలు గురించి చెప్పుకోవడం తప్ప ఇతరుల గురించి ఆలోచించే ది లేదు. నిజంగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఎవ్వరికి వారు తాము చాల గొప్పగా భావించుకుంటారు( ఈ తరం). ఇప్పటి తరం తమ చురుకు దనాన్ని , మేధోసంపతిని ప్రతీ ఒక్కరు చూసి...

జీవితం లో ఎలా పోటి పడాలి.? How to Participate In Comptitues | How to Win Life | Insupration Tips | Telugu Comptitive Guides,

జీవితం లో ఎలా పోటి పడాలి.?  ఆ పోటిలో గెలవాలంటే ఏ విధముగా పోటి పడాలి.? అనే ప్రశ్నలు ప్రతి మనిషి లో మెదులుతూనే ఉంటాయి. అలా ఆలోచనలతో గడపడం తప్ప సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో సందేహాలు మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం పరితపిస్తుంటారు. కబట్టి మీకోసం మీ విజయానికి వేగు చుక్కలాగా మిమ్మల్ని ముందుకు తీసుకెల్తుందీ ఈ ఎస్.ఎం. తెలుగు స్పూర్థీ. కానీ మీరు చేయవలసిన పని మాత్రమే ఒకటి ఉంది.! అదేంటంటే. మొదటిగా నమ్మకం వున్న చోటా నిజం కనిపించినట్లుండాలి , అలా వున్న చోట మాత్రమే మీరు ఎంతో నిబ్బరంగా జీవించ గలరు. కాబట్టి మన ఎస్. ఎం. తెలుగు స్పూర్థీ ద్వారా ఇలాంటి ఎన్నో విషయాలు తెలియ పరిచి ఎన్నేన్నో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకోవడానికి సమాజంలో తల ఎత్తుకుని బ్రతికే విధముగా తీర్చి దిద్దాలన్నదే నా యొక్క ఉద్దేశ్యం మిత్రులారా.! జీవితం గురించి తెలుసుకున్న వారికి చాలా చిన్నది జీవితం, తెలియని వారికి చాలా పెద్దది జీవితం. ప్రతి మనిషి పుట్టింది మొదలుకుని దగ్గర నుండి మరణించే దాకా "నేనే విజయం సాదించాలి లేదా ఏదైనా.. అది దక్కించుకుని తీరాలి " అంటూ తెలియ కుండా గానే పరిస్థితులను బట్టి మనిషి ఆలోచన తన స్వార్ధం ...