Skip to main content

Posts

Showing posts with the label Corona Precautions

Corona Precautions | కరోనా జాగ్రత్తలు | Covid Precautions

  కరోనా జాగ్రత్తలు ( Corona Precautions ) ➡️ కరోనా వ్యక్తీ ప్రత్యేకమైన గదిలో ఉండాలి మరియు ఇంటిలోని ఇతర వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి . ➡️ మాస్క్ 8 గంటలు ఉపయోగించిన తర్వాత లేదా అంతకుముందు ముసుగు తడిగా లేదా మలినంగా ఉంటే వాటిని మార్షాలి తప్పని సరి. ➡️ కరోనా కలిగిన వక్యి/ రోగి  విశ్రాంతి తీసుకోవాలి మరియు చాలా ద్రవాలు తాగాల్సి ఉంటుంది. ➡️ కరోనా సోకిన వ్యక్తీ 40 సెకన్ల పాటు చేతులు తరచుగా సబ్బునీటితో కడగాలి లేదా ఆల్కపహఃల్‌ బేన్ట్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవలసి ఉంటుంది. ➡️ ఇతర వ్యక్తులతో వ్యక్తిగత మైన వన్తువులను భాగస్వామ్యం చేయవద్దు. ఉదా:గ న్‌, ప్లేట్‌ టవల్‌ లాంటివి తీసుకొన రాదు. ➡️ కరోనా రోగి తప్పనిసరిగా వైద్యుడి నూచనలు మరియు మందుల సలహాలను పాటించాలి. మాస్క్: ➡️ మాస్క్  తాడిగా లేదా మురికిగా ఉంటే వెంటనే దానిని తీసి కొత్తది ఉపయోగించాలి. ➡️ మాస్క్ ను బహిరంగ ప్రదేశం లో పాడవేయరాదు, చేతులు శుభ్రం చేసుకోవాలి. ➡️ కరోనా సోకిన వ్యక్తి చేతులతో ముఖం, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండాలి. ➡️ కరోనా సోకిన వ్యక్తీ యొక్క శరీర ద్రవాలతో  ముఖ్యంగా నోటి లేదా శ్వాసకోశ స్రావాలను తాక కుండా ఉండాలి. రో...