YSR Bheema Scheam | Telugu YSR Bheema Pathakam | How to See YSR Bheema Detiles | వై.ఎస్.ఆర్ బీమా పథకం
YSR BHEEMA SCHEAM /వై.ఎస్.ఆర్ బీమా పథకం ___________________________________________ వై.ఎస్.ఆర్ బీమా పథకం వీడియో YSR BHEEMA SCHEAM - VIDEO Click YouTube - VIDEO Click వై.ఎస్.ఆర్.బీమా పథకాన్ని ఎలా నమోద్ చేసుకోవాలో తెలుసుకొండి. ముఖ్యంగా గ్రామా /వార్డ్ వాలంటరీలు చేయవలసిన పనులు ఏంటీ.? 1. వాలంటరీల మొబైల్లో/ ఫోన్ ల్లో వై.ఎస్.ఆర్ బీమా అప్లికేషని ఇన్ స్టాల్ చేసుకోవాలి. 2. వాలంటరీ తమ దగ్గరున్న వై.ఎస్.ఆర్ బీమా అప్లీకేషన్ తో పాటు తమ పరిదిలో ఉన్న బియ్యం కార్డ్ దారి ఇంటి వద్దకి వెల్లి రేషన్ కార్డు / బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు ఆధార్ ని పరిశీలించాలి . 3. వై.ఎస్.ఆర్ బీమా పథకం గురించి కుటుంబ సభ్యులకి తెలపరచాలి. 4. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబాన్ని పోషించే యజమానిని ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేయవలెను. 5. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ యజమానిని ఎంపిక చేసిన వారి యొక్క వివరాలను వై.ఎస్.ఆర్. బీమా అప్లీకేషన్ లో పొందు పరచాలి. 6. యవ్వరైతే యజమాని అని పేరు నమోద్ చేయబడిందో వారి పేరు మరియు వారి కి నామిని గా కుటుంబంలో యవ్వరినో ఒక్కరిని ఎంపిక చేసి అదే విధముగా ఈ.కే వై.సి (eKyc) చేశారా లేద అని చూసి ఒక వేల చేయ...