Skip to main content

Posts

Showing posts with the label EXERTION Or Hord
విజయాన్ని ఎలా సాదించాలి.?   How to Win  and  Success విజయాన్ని సాదించడానికి ఏముండాలి.?        భూమి పై జీవించే ముక్కోటి జీవరాశులు జీవిస్తున్నాయి. కానీ మనుషులు , జంతువులు, పక్షులు క్రిమి కీటకాలు మొదలైన అనేక జీవరాశులన్ని ఏదైన కావలనుకుంటే దక్కితీరాలి / సాదించాలి తీరాలని తన మనసుకు దృఢముగా చెప్పుకుంటాయి, చెప్పుకుంటారు.  జీవితం లో ప్రాణంతో వున్న ప్రతీ వారు మొదటి ప్రాధన్యత విజయానికే ఇస్తారు. భగవంతున్ని పూజించే సమయము నందు కూడా విజయం కోసమేనని మొదలు పెడతారు. విజయాన్ని ఎలా పొందాలి.? :         ఆటల్లో కానీ పాటల్లో గానీ మాటల్లో గానీ పనుల లో విజయాన్ని పొందాలంటే ఏమీ నేర్చుకోవాలి , ఏమీ తెలిసుండాలి ,ఏ విధముగా ముందుకు సాగాలి అనీ నిరంతరము విజయం కోసమే ఎదురు చూస్తూ ఉంటాము , పరితపిస్తూ ఉంటాము. అంతే కాదు ఆ సమయం ఎప్పుడు వస్తుంది.? ఎలా వస్తుంది.? కల్లకి ఒత్తులేసుకొని చూస్తుంటాము. కానీ విజయం సాదించాలనుకునే వరికి ఉండవలసినవి ఈ క్రింది విధముగా ఉన్న వాటి గురించి తెలుసుకోండి మిత్రులారా. 1. ఆలోచన (THINK) 2. నిర్ణయం  ( DESSISION) 3. ఓపిక...