Skip to main content

Posts

Showing posts with the label AP OPEN SCHOOL RESULTS

ANDHRA PRADESH OPEN SCHOOL RESULTS | ANDHR PRADESH SCHOOL SOCIETY, AMARAVATHI

ANDHRA PRADESH OPEN SCHOOL SOCIETY, AMARAVATHI ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం , అమరావతి ప్రతీ సంవత్సరం నిర్వహించే ఓపెన్ స్కూల్ మరియు ఓపె (ANDHRA PRADESH OPEN SCHOOL SOCIETY, AMARAVATHI) న్ ఇంటర్ ల లో వృత్తి విద్యా కోర్స్ తో పాటు ఇంటర్ లో ఇతర గ్రూప్ లో కూడా బై.పీ.సి , ఎం.పీ.సి , సీ.ఈ.సి , హెచ్.ఈ.సి మొదలగు మరెన్నో విద్యా కోర్సులకి విద్యా బోదనను అందిస్తుంది. మద్య తరగతి కుటుంబలో జీవించే వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులకు దూరమై వృత్తి పనులతోనే కొనసాగిస్తూ వచ్చిన కూలీ తోనే కాలం గడిపే వీరు జీవితం నష్ట పోకూడదు అనే ఉద్దేశ్యంతోనే ' ఓపెన్ స్కూల్లో రెగ్యులర్ విద్యాలాగే అభ్యశించ వచ్చని , అదే విధముగా చదువును పూర్తిగ కొన సాగించకుండా విద్యను మద్యలోనే మానుకోని ఉన్న విద్యార్థుల కు పాస్ అయ్యే అవ్వకాశం ఇచ్చినట్లు మరియు చదువు పట్ల శ్రద్ద వస్తుందన్న అభిప్రాయం ఇలా ఓపెన్ స్కూల్ని స్థాపించి విద్యాను అందించడం జరుగుతుంది. అలా ప్రతీ సంవత్సరం విద్యా కోర్సులు నిర్వహిస్తూ పబ్లీక్ పరీక్షల ను నిర్వహీస్తూ , అందులో కూడా పాస్ లేదా ఫేయిల్ తెలియజేస్తూ సర్టిఫికేట్స్ అందించడం జరుగుతుంది. 2020 సంవత్సర పు విద్యా...