నేటి తరం ఆలోచనలు | నేటి తరం ఆచరనల్లో | నేటి తరం తీరు ఎలా ఉంది.? | Your Thougts | In Practice | How is today's generation?
Your Thougts , In Practice , How is today's generation.? ఆలోచనలు ఆచరణల్లో నేటి తరం తీరు ఎలా ఉంది.!? ఈ ప్రపంచం లో నిన్నటి తరం వారికున్నటి వంటి నైతిక విలువలు నేటితరం వారికున్నటి లేవు అనేదే సాధారణంగా సమాజం అనికుంటున్న మాట. బంధాలు , అను బంధాలు, ఆప్యాయతలు , ఆశయాలు స్నేహాలు బందుత్వాలు అడుగంటి పోతున్నాయి అని చాల మంది వాపోతుంటారు. పెద్దలు చెబుతునే ఉంటారు కొత్త తరం కంటే పాత తరమే ఎంతో మేలైనదని గొప్పగా చెప్పుకుంటుంది సమాజం. ఇది ఈనాడు వస్తున్న ఆరోపణలు కాదు. ఇటువంటి అరోపణలను మేము ఎదురుకున్నాము అనేది మర్చిపోయ్యీ కొత్త తరం మీద సెటైర్ల్ వేస్తుంది పాత తరం. ప్రధానంగా కొత్త తరం మీద వస్తున్న సెటైర్లు ఎంటంటే ' బద్దకం' తో కూడిన తరం కూడిన తరం అని తెలుస్తుంది. వీరికి పూర్తి పరిజ్ఞానం లేదని పై పై మాటలు అంటు వెల్తుంటారు. అంతే కాదు ఈ తరం ఒక స్వార్ధ పూరితమైన తరం అని కూడా అంటుంది పాత తరం. తమ గొప్పలు గురించి చెప్పుకోవడం తప్ప ఇతరుల గురించి ఆలోచించే ది లేదు. నిజంగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఎవ్వరికి వారు తాము చాల గొప్పగా భావించుకుంటారు( ఈ తరం). ఇప్పటి తరం తమ చురుకు దనాన్ని , మేధోసంపతిని ప్రతీ ఒక్కరు చూసి...