వ్యసాయ బిల్లు పై వెతిరేక నినాదాలు | Formers Bill Aginest Challenges | Agricultur Bill Challanges in India | Telugu Formers Bill Challanges
వ్యవసాయ రంగ సామాజిక బాధ్యత నుండి పాలకులు తప్పుకోవడం.. సరైన పరిష్కారం కాదు... ! ------------- రాయలసీమ సాంస్కృతిక వేదిక ------------------- కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ లో ఆర్డినెన్స్ లుగా, సెప్టెంబరు లో దిగువ చట్టాలను తీసుకొచ్చింది. అవి.... 1. నిత్యావసర వస్తువుల సవరణ ఆర్డినెన్స్. 2. రైతు ఉత్పాదనల వ్యాపార, వాణిజ్య ఆర్డినెన్స్. 3. ధరలపై రైతుల ఒప్పందం, వ్యవసాయ సేవా ఆర్డినెన్స్.... ఈ మూడు చట్టాలు వినడానికి చాల ఆసక్తిగా ఉన్నా, అమలులోకి వచ్చి వాటి ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో చూస్తే.. కొన్ని అంశాలు అర్థమవుతున్నాయి. వ్యవసాయ రంగ సామాజిక బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకోవడమే వీటి అంతరార్థంంగా ఉంది. ఈ మూడు చట్టాలు భారత వ్యవసాయరంగాన్నీ కార్పొరేట్ కంపెనీల పాలు చేయడమే ప్రధాన ఉద్దేశం. ఈ దేశంలో భవిష్యత్తు లో ఒక బలమైన శక్తిగా రైతాంగం ఎదగబోతుంది. అన్ని వర్గాల మద్దతు ఎప్పటికీ రైతాంగానికి ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన వ్యవస్థ రూపుదిద్దుకోవడం పాలకులకు ఇష్టం ఉండదు. ఎక్కడికక్కడ చిన్నాభిన్నం కావాలి. ఎవరి దారి...