YSR Bheema Scheam | Telugu YSR Bheema Pathakam | How to See YSR Bheema Detiles | వై.ఎస్.ఆర్ బీమా పథకం
YSR BHEEMA SCHEAM /వై.ఎస్.ఆర్ బీమా పథకం
___________________________________________
YSR BHEEMA SCHEAM -VIDEO Click
వై.ఎస్.ఆర్.బీమా పథకాన్ని ఎలా నమోద్ చేసుకోవాలో తెలుసుకొండి.
ముఖ్యంగా గ్రామా /వార్డ్ వాలంటరీలు చేయవలసిన పనులు ఏంటీ.?
1. వాలంటరీల మొబైల్లో/ ఫోన్ ల్లో వై.ఎస్.ఆర్ బీమా అప్లికేషని ఇన్ స్టాల్ చేసుకోవాలి.
2. వాలంటరీ తమ దగ్గరున్న వై.ఎస్.ఆర్ బీమా అప్లీకేషన్ తో పాటు తమ పరిదిలో ఉన్న బియ్యం కార్డ్ దారి ఇంటి వద్దకి వెల్లి రేషన్ కార్డు / బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు ఆధార్ ని పరిశీలించాలి.
3. వై.ఎస్.ఆర్ బీమా పథకం గురించి కుటుంబ సభ్యులకి తెలపరచాలి.
4. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబాన్ని పోషించే యజమానిని ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేయవలెను.
5. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ యజమానిని ఎంపిక చేసిన వారి యొక్క వివరాలను వై.ఎస్.ఆర్. బీమా అప్లీకేషన్ లో పొందు పరచాలి.
6. యవ్వరైతే యజమాని అని పేరు నమోద్ చేయబడిందో వారి పేరు మరియు వారి కి నామిని గా కుటుంబంలో యవ్వరినో ఒక్కరిని ఎంపిక చేసి అదే విధముగా ఈ.కే వై.సి (eKyc) చేశారా లేద అని చూసి ఒక వేల చేయ్యని పక్షం లో ఈ.కే.వై.సీ ని కూడా పూర్తి చెయ్యాలి.
7. వై.ఎస్.ఆర్. బీమా అప్లీకేషన్ లో నమోదైన కుటుంబ యజమాని తో తప్పని సరిగా ఈ.కే.వై.సి(eKyc) చేయించాలి.
8. వై.ఎస్.ఆర్. బీమా అప్లికేషన్ లో నమోద్ చేసిన వివరాలన్ని తప్పని సరిగా సేవ్ చేసుకోవాలి.
9. వాలంటరీ నమోద్ చేసుకున్న వివరాలన్ని సేవ్ చేసినవన్ని బీమా. వెబ్ సైట్ లో కి వెల్లిపోతాయి.
10. కుటుంబాంజి పోషించే వ్యక్తికి బ్యాంక్ ఖాతా లేనట్లైతే వాలంటరీ తప్పని సరిగా జన్ దన్ ఖాతాను ( Jan Dan Account) అప్పటి నుండి వాలంటీర్ యొక్క పూర్తి బాధ్యత పూర్తవుతుంది.
11. కుటుంబాన్ని పోషించె వ్యక్తికి జన్ దన్ ఖాతాని తెరిపించిన తర్వాత వై.ఎస్.అర్ బీమా లో ఖాతా నెంబర్ మరియు ఐ.ఎఫ్.సీ నెంబర్ ని నమోదు చేయ్యాలి.
నామినీ నమోదు చేసుకునే విధానం :
1. భార్య/ భర్త లేదా పిల్లలు , వీరిపై ఆధార పడకూడదు.
2. ఒక వేల నామినీ మైనర్ అయితే సంరక్షకున్ని నియమించాలి.మైనర్ తరపున వారికి వచ్చిన లబ్ధిని వారి సంరక్షనలో ఉంచుతారు.
3. నామినీ సేవిగ్స్ ఖాతా వివరాలు మరియు ఐ.ఎఫ్.స్సి కోడ్ నెంబర్ వివరాలను నమోదు చేసుకోవాలి.
సభ్యుల వయసు : 18 నుంచి 50 సంవత్సరాల వారికి
సహజ మరణం సంబవిస్తే 2,00,000 ( 2 లక్షల ) రూపాయలు
ప్రమాధం జరిగి మరణం కానీ అంగ వైకల్యం ఏర్పడితే : 5,00,000 (5 లక్షల ) రూపాయలు.
51 నుండి 70 సంవత్సరాల వయస్సు వారికి అయితే :
సహజ మరణం సంబవిస్తే వై.ఎస్.ఆర్ బీమాన్ని పొందలేరు. (0 Rs.)
ప్రమాదం జరిగి మరణించడం లేదా అంగ వైకల్యం ఏర్పడితే 3,00 000 ( 3 లక్షల ) బీమా వర్తిస్తుంది.
అనర్హులు :
1. ఆదాయ పన్ను చెల్లింపు దారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు గా గుర్తించాలి
2. పీ.ఎఫ్. ( PF) & ఈ.పీ.ఎఫ్ (EPF) చెల్లించే వారు కూడా అనర్హులు గా గుర్తించుకోవాలి
3. గృహిణులు
4. నిరుద్యోగులు
5. విద్యార్థులు
6. బిక్షాటన చేసే వారు కూడా అనర్హులు
7.మతిసి స్థిమితం లేని వారు.
AP SARKAR SEVA 2020 , రేషన్ కార్డ్ పెన్షన్ పథకం వివరాల కోసం క్లీక్ / Click చేయండి
అర్హులు :
1. ఈ దరకాస్తు పొందిన వారు 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు మధ్య కలిగిన వారై ఉండాలి.
2. బియ్యం కార్డు మరియు దారిద్ర్య రేఖకి దిగువున జీవించే వారై ఉండాలి
3. తమ కుటుంబం లో ప్రధానంగా సంపాదించే వారై ఉండ కూడదు
4. లబ్ధి దారుల వయస్సు ఆధార్ కార్డ్ వ్
ద్వార లేక్కిస్తారు.
5. ఈ పథాకానికి అర్హులు కావాలంటే 2.5 లోపు మాగాని భూమి కలిగిన వారు మరియు మెట్ట భూమీ వరు అయితే 5 ఎకరాల లోపు వారై ఉండాలి.
గమనిక : మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్న, తెలియ జెయాలన్న మన 'ఎస్.ఎం తెలుగు స్పూర్థి ' వెబ్ సైట్ ని ఫాలో కావడం మర్చి పోకండి అదేవిధముగా ' తెలుగు స్పూర్థీ' యూట్యూబ్ ( YouTube)చానల్ని కూడా సబ్ స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మిత్రులారా.!
Good
ReplyDeletePl also see this link for job opportunities after your studies
ReplyDeletehttps://www.tipstelugu.com/job-opportunities-for-ba-pass-out/
Very good informations sir
ReplyDeleteExalent informarion
ReplyDeleteGood I information
ReplyDeleteGood morning
ReplyDeleteVery good
ReplyDeleteVery good information
ReplyDelete