Grama Ward Sachivalayam | Exam District Centers Change Option | How to Change District Centers | గ్రామ వార్డ్ సచివాలయం 2020
అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి లో మిగిలిన పోయిన గ్రామ / వార్డ్ సచివాలయం ఉద్యోగాల భర్తి చేయండం కోసం తిరిగి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ ప్రస్తుతం ప్రపంచమంత వనుకిస్తున్న కోవిడ్19 వల్ల జరగవలసిన పరీక్షలు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామ / వార్డ్ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్ష ను నిర్వహించ లేక పోయిన విశయం తెలిసిందే. తిరిగి ఈ పరీక్షను ఆగస్ట్ లో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆలోపు మిగిలి పోయిన వివిధ గ్రామ /వార్డ్ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్ష నిర్వంచేందుకు కొంత సమయ పట్టే అవకాశం ఉంటుంది అనీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పరీక్ష కేద్రాలను మార్చుకునే అవకాశం కలిపించింది.
EXAM DISTRICT CENTER CHANGE OPTION
CLICK EXPLANATION VIDEO
పరీక్షలు రాయబోతున్న ప్రతీ ఒక్కరి వారి నివసిస్తున్న ప్రాంతానికి చేరువులో వున్న సెంటర్లను మార్చుకునేందుకు మరో అవకాశం కలిపించింది ప్రభుత్వం. ఏ విధము మర్చుకోవాలో తెలుసుకొండి.గమనిక :
ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ వివరాల కోసం చూస్తూ ఉండండి మరియు .. రాబోవు రోజుల్లో ఉద్యోగాలకు సంబందించిన కరెంట్ అఫైర్స్ , జాతీయా , అంతర్జాతీయా ,ఆటలు( స్పోర్ట్స్) , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ ,అవార్డ్స్ మొదలైన వార్తలు కూడా ఈ వెబ్ సైట్స్ ద్వారా చూడ బోతున్నారు త్వరలో.
*************************************
Comments
Post a Comment