Andhra Pradesh
పునర్ వ్యవస్థికరన కు ఆమోదం
______________________________________________
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పునర్ వ్యవస్థీకరణకు ఒక కమిటీ ఏర్ఫాటు కు ఆమోదం తెలిపింది. అస్సలు పునర్ వ్యవస్థీకరణ అంటే ఏమిటి. వీటి కోసం ఒక కమిటీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు.. పూర్తి వివరాల్లేంటో చూద్దము.
☆ A.P ( ANDHRA PRADESH) జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కు ఒక కమిటి నియామకం :-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం A.P లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు C.S నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయుటకు జులై 15న ఆమోదం తెలపడం జరిగింది. అదే విధముగా ఆర్థిక శాఖ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహారించే వ్యక్తియే నియమించే కమిటీలో భూ పరిపాలన కమీష్నర్ , పరిపాలన/ సర్వీస్ కార్యదర్శి మరియు ప్రణాళిక విభాగా కార్యదర్శి C.M.O నుంచి వీరు ప్రతినీది సభ్యులుగా ఉండటం జరుగుతుంది.
A.P ( ANDHRA PRADESH ) రాష్ట్రలో ప్రస్తుతం 13 జిల్లాలు గా ఉన్నాయి. కానీ 25 జిల్లాల ఏర్పాటు పై ఏర్పాటు చేసి వెంటనే పూర్తి వివరాల తో కూడిన నివేదికను ఇవ్వాలని కమిటీ కి ప్రభుత్వం నిర్ధేశించడమైనది. అంతే కాదు ఏ.పీ రాష్ట్రంలో ప్రతీ లోక్ సభ నియోజక వర్గాన్ని ఇప్పుడు ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏ.పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది.
Y.S.R చేయుత పథకం మరింత మందికి లబ్ధి :
ఇప్పటి వరకు Y.S.R / వై. ఎస్.ఆర్ పెన్షన్ కానుకను లబ్ధి పొందుతున్నటి వంటి ఎస్సీ(SC) , ఎస్టీ(ST) , బీ.సీ (BC), మైనార్టి వర్గాలకు చెందినటి వంటి 45 నుండి 60 సం|| ల వయసు నిండిన ఒంటరి మహిళ , వితంతువుల వికలాంగులు అయినటు వంటి వీరికి కూడా ఈ వై. ఎస్. ఆర్ చేయుత పథకాన్ని వీరందరికి వర్తించే విధముగా చూడాలని ఏ.పి మంత్రి వర్గం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ వై.ఎస్. ఆర్ చేయుత పథకం వల్ల దాదాపు 8లక్షల 21 వేల మందికి ప్రయోజనం ఉంటుందని అంచన వేస్తున్నారు.
వై.ఎస్.ఆర్ చేయుత పథకం 45 నుండి 60 సం|| మధ్య వయసున్న ఎస్సీ , ఎస్టీ , బీ.సీ , మైనార్టీలు వర్గాలకు చెందిన మహీళలకు సం|| నికి 18,750 రూపాయలు చొప్పున ఇలా 4 సం|| లలో 75,000 రుపాయలు చొప్పున ఇలా 4 సం|| లలో 75,000 రూపాయలు అందింప జేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నందుకు దాదాపు 25 లక్షల 24 వేల ప్రయోజనం అందుతుంది. అదే విధముగా అదే బిధముగా మహీళల జీవన ప్రమాణ రేటు పెంచడానికి మరియు ఉపాది అవకాశాలు పెంచడానికి ఈ వై.ఎస్.ఆర్ పథకం ఎంతో మేలును చేకూరుస్తుందని ప్రభిత్వం ఆలోచిస్తుంది.
మంత్రివర్గం యొక్క మరిన్ని వివరాలు :
● ప్రభుత్వ పాఠశాలలో మౌలికాభివృద్ధీ పనులు నాడు-ణెదు భాగంగా 3 సం|| లలో ప్రభుత్వ పాఠశాలలో మరియు హాస్టల్లు , అదే విధముగా కళాశాలలో కూడా అభివృద్ధీ పనులు చేపట్టే విధముగా చూడాలి.
● 145.94 కోట్ల రూపాయాలను గండి కోట ప్రాజేక్ట్ యొక్క నొర్వాసితుల కోసం ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది.
● 5 కోట్ల రూపాయలలో గొర్రెల పెంపకదార్లకు శిక్షణ ఇప్పించెందుకు కర్నూలు జిల్లాలోని ప్యాపిలి లో శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు సిద్ధం మరియు అనంతపురం జిల్లాలో కూడా శిక్షణ కేంద్రాన్ని ఎర్పాటు చేయనున్నారు.
● 9 కోట్ల రూపాయలలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటుకు ఆమోద ముద్ర వెసింది.
● 30 మంది విద్యార్థులతో బ్యాచ్ లో ( 2020-2021) కళాశాలను ప్రాభించాలని నిర్ణయించింది.
గమనిక (Note) :
1. జులై 15 న ఏర్పాటు చేయడం జరిగింది.
2.సీ. ఎస్ నేతృత్వం లో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం.
3. ప్రభుత్వం ఏ.పి
ఏ.పి రాష్ట్రం లో కొత్త జిల్లాల (పునర్ వ్యవస్థీకరణ) ఏర్పాటుకు పరీశీలన జరిపెందుకు గా నిర్ణయం.
ఎన్నో విషయాలు , విశేషాలు తెలుసుకోవాలని ఆశక్తి ఉంటే వెంటనే ఈ YOUTUBE(యూట్యుబ్)లింక్ ఒపెన్ (Open) చేసి SUBSCRIBE (సబ్స్క్రైబ్ ) చేసుకోండి.
ఎన్నో విషయాలు , విశేషాలు తెలుసుకోవాలని ఆశక్తి ఉంటే వెంటనే ఈ YOUTUBE(యూట్యుబ్)లింక్ ఒపెన్ (Open) చేసి SUBSCRIBE (సబ్స్క్రైబ్ ) చేసుకోండి.
Comments
Post a Comment